Bandi Bhageerath POCSO Case: బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు
పోక్సో కేసులో కీలక పరిణామం.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు Bandi Bhageerath POCSO Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 12, 2026: కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్‌కు పోక్సో కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల నమోదైన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో విచారణ వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ నోటీసులు…
