పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు వస్తున్న ప్రధాని మోడీ

పవన్ కళ్యాణ్ పరామర్శ ప్రధాని మోడీ
పవన్ కళ్యాణ్ పరామర్శ ప్రధాని మోడీ

సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు ప్రధాని పరామర్శ — మాదాపూర్‌లో భద్రత కట్టుదిట్టం

పవన్ కళ్యాణ్ పరామర్శ ప్రధాని మోడీ

ది డిజిటల్ బ్రీఫ్

హైదరాబాద్, మే 9, 2026:

సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ మాదాపూర్‌కు వస్తున్నారు.

NDA కూటమిలో కీలక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్‌ను స్వయంగా పరామర్శించేందుకు ప్రధాని రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి రానున్నారు. అన్నదమ్ముల భేటీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో మాదాపూర్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *