Bandi Bhageerath POCSO Case: బాధితులకు అండగా ఉంటాం.. నిందితుడిని తప్పకుండా శిక్షిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Bandi Bhageerath POCSO Case “బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదైతే.. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాలా?” — ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీఎం ఆగ్రహం ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 14, 2026: Revanth Reddy బండి సాయి భగీరథ్ పోక్సో కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, కేసు విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితుడిని ఖచ్చితంగా శిక్షించే…
