విజయ్‌కు గ్రీన్ సిగ్నల్ — TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం
నాలుగోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్ — VCK, IUML మద్దతుతో బలం 120కి చేరింది TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ది డిజిటల్ బ్రీఫ్ తమిళనాడు, మే 9, 2026: TVK ప్రభుత్వ ఏర్పాటుకు చివరికి గవర్నర్ అనుమతి లభించింది. నాలుగోసారి గవర్నర్‌ను కలిసిన TVK అధినేత విజయ్ VCK, IUML పార్టీల మద్దతుతో తమ బలం 120కి చేరిందని నిరూపించారు. దీంతో గవర్నర్ TVK ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ 118కు…
