Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ కోసం నాలుగు బృందాలతో ముమ్మర గాలింపు
హైదరాబాద్, కరీంనగర్‌లలో పోలీసుల విస్తృత సోదాలు.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన తెలంగాణ పోలీసులు Bandi Bhageerath POCSO Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 16, 2026: బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో తెలంగాణ పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అజ్ఞాతంలో ఉన్న బండి భగీరథ్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. భగీరథ్ కోసం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా…
