Bandi Bhageerath Case: బండి భగీరథ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్.. డీజీపీని ప్రశ్నించిన సీఎం
ఈ నెల 8న ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు లేవు?” — కేసుపై వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీకి సీఎం ఆదేశాలు Bandi Bhageerath Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 2, 2026: Revanth Reddy బండి సాయి భగీరథ్ కేసుపై సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై ముఖ్యమంత్రి డీజీపీని నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. “ఈ…
