Pulwama Attack Mastermind Killed: పుల్వామా దాడుల సూత్రధారి హంజా బుర్హాన్ హతం
ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు.. అక్కడికక్కడే మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది Pulwama Attack Mastermind Killed ది డిజిటల్ బ్రీఫ్ ఇస్లామాబాద్, మే 21, 2026: పుల్వామా దాడుల సూత్రధారిగా గుర్తింపు పొందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పాకిస్థాన్‌లో హతమైనట్లు సమాచారం. Muzaffarabad లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన మెరుపు దాడిలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ముజఫరాబాద్‌లో ఉన్న సమయంలో దుండగులు హంజా బుర్హాన్‌పై కాల్పులు…
