India Aid to Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ భారీ వైద్య సాయం.. పిల్లల టీకాల కోసం 20 టన్నుల కీలక మెటీరియల్ పంపిణీ
ఆపదలో ఉన్న ఆఫ్ఘన్ ప్రజలకు అండగా భారత్.. టీకా తయారీకి అవసరమైన డ్రై మెటీరియల్‌ను కాబూల్‌కు పంపిన విదేశాంగ శాఖ India Aid to Afghanistan ది డిజిటల్ బ్రీఫ్ న్యూఢిల్లీ/కాబూల్, మే 22, 2026: ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ మరోసారి తన మానవతా సహాయాన్ని అందించింది. పిల్లల టీకాల కార్యక్రమం కోసం అత్యవసరంగా అవసరమైన 20 టన్నుల కీలక వైద్య మెటీరియల్‌ను భారత్ పంపించింది. టీకా తయారీకి ఉపయోగించే డ్రై మెటీరియల్‌ను ప్రత్యేకంగా Kabul కు తరలించినట్లు…
