Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌పై మరో సెక్షన్ నమోదు.. స్నేహితుల విచారణకు రంగంలోకి పోలీసులు
BNS 64(2)(M) సెక్షన్ జత చేసిన పోలీసులు.. నేరం రుజువైతే జీవిత ఖైదు అవకాశం Bandi Bhageerath POCSO Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 18, 2026: బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్‌ను నమోదు చేసినట్లు సమాచారం. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో BNS 64(2)(M) సెక్షన్‌ను కేసులో జత చేసినట్లు…
