KTR Formula E Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
మాజీ అధికారి అరవింద్ కుమార్, BLN రెడ్డికి కూడా నోటీసులు.. జూలై 31న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు KTR Formula E Race Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 14, 2026: K. T. Rama Rao కు ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మాజీ…
