“మీ దేశానికి వెళ్లిపోండి”.. అమెరికాలో భారతీయులకు అవమానం.. విదేశాలకు వెళ్తున్న యువత భవిష్యత్తుపై మళ్లీ చర్చ
Indians Insulted in Americae అమెరికాలో భారతీయులను అవమానించిన స్థానిక వ్యక్తి వీడియో వైరల్.. కోట్ల రూపాయల అప్పులతో విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల జీవితాలపై ఆందోళన.. “అవమానాలు భరించేందుకేనా విదేశీ కలలు?” అనే ప్రశ్న ది డిజిటల్ బ్రీఫ్ వాషింగ్టన్, మే 28, 2026: “మీ దేశానికి వెళ్లిపోండి.. మా దేశంలో మీరు ఉండడం మాకు ఇష్టం లేదు.. ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అంటూ అమెరికాలో ఓ భారతీయుడిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన స్థానిక…
