Cockroach Janata Party: 30 మిలియన్ ఫాలోవర్ల మైలురాయి చేరుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. పాకిస్థాన్ ఫాలోవర్ల ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దిప్కే
పాకిస్థాన్ ఫాలోవర్ల ఆరోపణలపై స్పందించిన వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. “94 శాతం మంది భారతీయులే” అంటూ క్లారిటీ Cockroach Janata Party ది డిజిటల్ బ్రీఫ్ ముంబై, మే 22, 2026: సోషల్ మీడియా ప్రపంచంలో గత కొంతకాలంగా సంచలనంగా మారిన Cockroach Janata Party (CJP) మరో భారీ మైలురాయిని చేరుకుంది. రాజకీయ వ్యంగ్యం, వైరల్ వీడియోలు, సామాజిక అంశాలపై ప్రత్యేక శైలిలో పోస్టులు పెడుతూ దేశవ్యాప్తంగా యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్…
