Maoist Leader Narahari Surrenders: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు
Maoist Leader Narahari Surrenders ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్/ఛత్తీస్గఢ్, మే 26, 2026: దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి భార్యతో సహా పోలీసుల ఎదుట లొంగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నరహరితో పాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావడంతో.. గత కొంతకాలంగా జరుగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు, అగ్రనేతల మరణాలు, క్యాడర్ బలహీనత, ప్రభుత్వ ఆపరేషన్లు…
