Bandi Bhageerath Case: బండి భగీరథ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్.. డీజీపీని ప్రశ్నించిన సీఎం

ఈ నెల 8న ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు లేవు?” — కేసుపై వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీకి సీఎం ఆదేశాలు Bandi Bhageerath Case ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, మే 2, 2026: Revanth Reddy బండి సాయి భగీరథ్ కేసుపై సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై ముఖ్యమంత్రి డీజీపీని నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. “ఈ…

Bandi Bhageerath Case