Bandi Bhageerath Case: ప్రధాని మోదీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత లేఖ.. బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్
బండి భగీరథ్ కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి Bandi Bhageerath Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 16, 2026: బండి సాయి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రధాని Narendra Modi కు లేఖ రాసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar ను కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే…
