Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
“ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు”.. వెంటనే ధరల పెంపు ఉపసంహరించుకోవాలని డిమాండ్ Fuel Price Hike ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 16, 2026: కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నిర్ణయంపై Revanth Reddy తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు చేసిన వ్యాఖ్యల్లో సీఎం రేవంత్‌రెడ్డి.. పెట్రోల్,…
