Union Cabinet Decisions: తెలంగాణకు భారీ వరం.. జాతీయ రహదారుల విస్తరణకు రూ.7,597 కోట్లు మంజూరు
Union Cabinet Decisions కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో రోడ్డు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం ది డిజిటల్ బ్రీఫ్ న్యూఢిల్లీ, జూన్ 03, 2026: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా వ్యవస్థ బలోపేతం, ఇంధన రంగ స్థిరీకరణ లక్ష్యంగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…
