Telangana Single Screen Ticket Rates: ఇక టికెట్ ధరలు పెంచం.. ప్రేక్షకులకు నిర్మాత శిరీష్ రెడ్డి హామీ
ప్రభుత్వం నుంచి జీవో వచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ధరలు పెంచబోమన్న నిర్మాత.. సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ Telangana Single Screen Ticket Rates ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 12, 2026: తెలంగాణలో సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇకపై రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు పెంచబోమని నిర్మాత శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో వచ్చినా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనపు ధరలు…
