Modi in Norway: నార్వే రాజధాని ఓస్లో చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం
నార్డిక్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని.. నార్వే రాజు, రాణితో భేటీ కానున్న మోదీ Modi in Norway ది డిజిటల్ బ్రీఫ్ ఓస్లో, మే 18, 2026: Narendra Modi నార్వే పర్యటనలో భాగంగా నార్వే రాజధాని Oslo చేరుకున్నారు. విమానాశ్రయంలో నార్వే ప్రధాని Jonas Gahr Store స్వయంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-నార్వే సంబంధాలను మరింత…
