Chhattisgarh Maoist Dump Seized: అబూజ్మడ్ అడవుల్లో భారీ మావోయిస్టుల డంప్ స్వాధీనం.. రూ.1.64 కోట్ల నగదు పట్టివేత
రైఫిల్స్, AK-47లు, SLRలు, రాకెట్ లాంచర్లు స్వాధీనం.. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ Chhattisgarh Maoist Dump Seized ది డిజిటల్ బ్రీఫ్ మే 12, 2026: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో రూ.1.64 కోట్ల నగదుతో పాటు భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాలు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో…
