Bandi Bhageerath POCSO Case: పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై దుమారం.. “పెద్దమనుషులు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి”
బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు.. “ఇద్దరూ మున్నూరు కాపులే” — కాంగ్రెస్‌కు సంబంధం లేదన్న టీపీసీసీ చీఫ్ Bandi Bhageerath POCSO Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 13, 2026: కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ మంత్రి Ponnam Prabhakar చేసిన వ్యాఖ్యలు కొత్త…
