TVK MLA R Srinivasa Sethupathi Case: టీవీకేకు ఎదురుదెబ్బ.. అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
ఒక్క ఓటుతో గెలిచిన తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యేపై హైకోర్టు కీలక ఉత్తర్వులు.. డీఎంకే నేత పెరియకరుప్పన్ పిటిషన్పై విచారణ TVK MLA R Srinivasa Sethupathi Case ది డిజిటల్ బ్రీఫ్ చెన్నై, మే 12, 2026: Tamilaga Vettri Kazhagam పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన టీవీకే ఎమ్మెల్యే ఆర్. సీనివాస సేతుపతిపై Madras High Court కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ కార్యకలాపాల్లో…
