Telangana Minimum Wage Hike: తెలంగాణలో 1.11 కోట్ల కార్మికులకు గుడ్ న్యూస్.. కనీస వేతనాల పెంపు
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త కనీస వేతనాలు Telangana Minimum Wage HikeTelangana Minimum Wage Hike ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 21, 2026: తెలంగాణలోని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. Revanth Reddy నేతృత్వంలోని ప్రభుత్వం పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు లాభం…
