Professor Nageswar Case: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు.. టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం
పవన్ కళ్యాణ్, అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన ఫిర్యాదు.. కాకినాడలో కేసు నమోదు Professor Nageswar Case ది డిజిటల్ బ్రీఫ్ కాకినాడ, మే 21, 2026: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు Professor Nageswarపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ టీవీ ఛానల్ డిబేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. టీవీ డిబేట్‌లో మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు టెంపరరీ ఫ్రెండ్…..
