Fuel Price Hike: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నెల రోజుల్లోనే సామాన్యులపై భారీ భారం
Fuel Price Hike పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 తాజా పెంపు.. నెల వ్యవధిలో మొత్తం పెట్రోల్‌పై రూ.7.38, డీజిల్‌పై రూ.7.49 పెరుగుదల.. అంతర్జాతీయ ముడిచమురు సంక్షోభం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావమంటున్న కేంద్రం ది డిజిటల్ బ్రీఫ్ న్యూఢిల్లీ, మే 25, 2026: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజాగా పెట్రోల్‌పై లీటరుకు రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే…
