Modi Italy Visit: రోమ్-కాశీ బంధం చరిత్రలోతుల్లోనిది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఇటలీ ప్రధాని మెలోనీతో భేటీపై స్పందించిన మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని వెల్లడి Modi Italy Visit ది డిజిటల్ బ్రీఫ్ రోమ్, మే 20, 2026: ఇటలీ పర్యటనలో ఉన్న Narendra Modi అక్కడ జరిగిన కీలక భేటీలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Rome, Varanasi (కాశీ) నగరాలను “శాశ్వత నగరాలు”గా అభివర్ణించిన ప్రధాని.. భారత్, ఇటలీ నాగరికతల మధ్య ఉన్న బంధం చరిత్ర లోతుల్లోకి వెళ్తుందని పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని…
