Hydra పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. “హిట్లర్ నుంచి ఆ పేరు తీసుకున్నా”
Hydra Revanth Reddy హైడ్రా పేరుపై వివరణ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. రాజకీయ వర్గాల్లో చర్చ ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, జూన్ 06, 2026: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైడ్రా (HYDRAA) పేరుపై స్పందించిన ఆయన, “హైడ్రా అనేది హిట్లర్‌కు ఇష్టమైన పదం. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. అందుకే హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా అని పేరు పెట్టాను”…
