యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు దేహశుద్ధి చేసిన స్థానికులు

బషీర్‌బాగ్‌లో యువతి చేయి పట్టి వేధించిన యువకులు.. కేకలు విని రంగంలోకి దిగిన స్థానికులు.. ఐదుగురిపై కేసు నమోదు Basheer Bagh Harassment Case ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, మే 28, 2026: నగరంలోని Basheer Bagh ప్రాంతంలో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపింది. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం…..

Basheer Bagh Harassment Case