RTC Driver Ashok Suspension: “ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?”.. అశోక్ వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
RTC Driver Ashok Suspension ది డిజిటల్ బ్రీఫ్ జగిత్యాల/కరీంనగర్, మే 26, 2026: జగిత్యాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. రైతుల పంట కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే డ్రైవర్ అశోక్‌పై చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తూ Bharat Rashtra Samithi నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ Jeevan Reddy, మాజీ…
