Bandi Bhageerath POCSO Case: నా పేరు వాడొద్దు.. కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్
పోక్సో కేసు వార్తల్లో తన పేరును ఉపయోగించొద్దంటూ కేంద్రమంత్రి పిటిషన్.. గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు Bandi Bhageerath POCSO Case ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 15, 2026: Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో వార్తలు ప్రచారం చేయొద్దంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించినట్లు…
