KTR Meets Australian High Commissioner: కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కీలక భేటీ
పెట్టుబడులు, టెక్నాలజీ, విద్యా రంగ భాగస్వామ్యాలపై చర్చలు.. భారత్-ఆస్ట్రేలియా సంబంధాల బలోపేతంపై దృష్టి KTR Meets Australian High Commissioner ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 14, 2026: K. T. Rama Rao తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ Philip Green ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలు, పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో…
