Uber Hyderabad Expansion: సీఎం రేవంత్‌రెడ్డితో ఉబెర్ సీఈఓ కీలక భేటీ.. హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ఉబెర్ ఆసక్తి
Uber Hyderabad Expansion ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 13, 2026: తెలంగాణలో పెట్టుబడులు, టెక్నాలజీ రంగ విస్తరణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. Revanth Reddy తో Uber చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ Dara Khosrowshahi సమావేశమై హైదరాబాద్‌లో సంస్థ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉబెర్ Center of Excellence విస్తరణ, ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అమెరికా వెలుపల…
