AIADMK MLAs Resign: అన్నాడీఎంకేకు భారీ షాక్.. వరుసగా ఎమ్మెల్యేల రాజీనామాలు.. టీవీకే వైపు కీలక నేతల అడుగులు
AIADMK MLAs Resign ది డిజిటల్ బ్రీఫ్ చెన్నై, మే 26, 2026: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. All India Anna Dravida Munnetra Kazhagam పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అంబసముద్రం నియోజకవర్గ ఎమ్మెల్యే సుబ్బయ్య తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్లు సమాచారం. ఇటీవల…
