Nashik Jewelry Shop Robbery: నాసిక్‌లో నగల దుకాణంలో దుండగుల హల్చల్.. కాల్పుల్లో సిబ్బందికి గాయాలు
తుపాకులతో దుకాణంలోకి చొరబడి దోపిడీకి యత్నించిన ఆరుగురు దుండగులు.. ధైర్యంగా ఎదురొడ్డి అడ్డుకున్న షాపు యజమాని Nashik Jewelry Shop Robbery ది డిజిటల్ బ్రీఫ్ మహారాష్ట్ర, మే 16, 2026: Nashik లోని ఓ నగల దుకాణంలో ఆరుగురు దుండగులు సృష్టించిన హల్చల్ స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో షాపు మూసివేస్తున్న వేళ తుపాకులతో దుకాణంలోకి చొరబడిన దుండగులు సిబ్బంది, యజమానిని బెదిరించి నగలు దోచుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దుండగులు తుపాకులు గురిపెట్టి నగలు…
