TRS Flag Platform Model: తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె మోడల్ ఆవిష్కరించిన కవిత
రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాలో జెండా గద్దెల నిర్మాణానికి పిలుపు.. జూన్ 20 వరకు జెండా పండుగ నిర్వహించాలని సూచన TRS Flag Platform Model ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 18, 2026: Kalvakuntla Kavitha నేతృత్వంలోని Telangana Rakshana Sena కీలక కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె మోడల్‌ను కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన కవిత.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే…
