Khammam POCSO Case: 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణ.. భవనం పైనుంచి తోసేశాడంటూ సంచలన ఫిర్యాదు

Khammam POCSO Case ఖమ్మంలోని అపార్ట్‌మెంట్‌లో ఘటన.. బాలిక వాంగ్మూలం ఆధారంగా పోక్సో కేసు నమోదు, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ ది డిజిటల్ బ్రీఫ్  ఖమ్మం, జూన్ 09, 2026: ఖమ్మం జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసు తీవ్ర కలకలం రేపుతోంది. అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం భవనం పై అంతస్తు నుంచి తోసేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ…

Khammam POCSO Case