US Green Card Rules: “భారత్‌కు మీ ప్రతిభ అవసరం”.. అమెరికా గ్రీన్‌కార్డ్ నిబంధనలపై శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు
US Green Card Rules ది డిజిటల్ బ్రీఫ్ చెన్నై/వాషింగ్టన్, మే 23, 2026: అమెరికా గ్రీన్‌కార్డ్ నిబంధనలపై Sridhar Vembu చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ టెక్ ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అమెరికాలో హెచ్-1బీ, ఇతర తాత్కాలిక వీసాలపై పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. “ఆత్మగౌరవమే మార్గనిర్దేశం కావాలి. భారత్‌కు మీ ప్రతిభ అవసరం” అంటూ శ్రీధర్ వెంబు చేసిన…
