NDA Rajya Sabha Seats: టీడీపీకి మూడు, జనసేనకు ఒక రాజ్యసభ సీటు.. ఎన్డీయే కీలక నిర్ణయం
NDA Rajya Sabha Seats అమరావతిలో జరిగిన ఎన్డీయే సమావేశంలో నిర్ణయం.. త్వరలో అభ్యర్థుల పేర్ల ప్రకటన ది డిజిటల్ బ్రీఫ్ అమరావతి, జూన్ 04, 2026: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో జరిగిన ఎన్డీయే సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపుపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాజా నిర్ణయం ప్రకారం, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ…
