Telangana Highways: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆర్మూర్-కరీంనగర్ కారిడార్ విస్తరణకు ఆమోదం
Telangana Highways ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌లను అనుసంధానించే జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, జూన్ 04, 2026: తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అత్యంత కీలకమైన జాతీయ రహదారి మార్గాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల మధ్య రవాణా అనుసంధానం…
