ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు.. 11 ప్రాంతాల్లో ఏకకాల తనిఖీలు
ACB Raids ఉదయం నుంచే కొనసాగుతున్న దాడులు.. బంధువుల ఇళ్లు, అనుబంధ ప్రదేశాల్లోనూ తనిఖీలు ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, జూన్ 09, 2026: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కీలక సోదాలు నిర్వహిస్తున్నారు. రోడ్లు & భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ENC) *మోహన్ నాయక్* నివాసంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉదయం ప్రారంభమైన ఈ…
