Pawan Kalyan Telangana: పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బీజేపీ ఫైర్

Ramachandra Rao on Pawan Kalyan పవన్ సభపై అనవసర రాజకీయ రచ్చ చేస్తున్నారని ఆరోపించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 04, 2026: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన, నవ నిర్మాణ సంకల్ప సభ చుట్టూ రాజకీయ వేడి కొనసాగుతున్న వేళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని…

Ramachandra Rao on Pawan Kalyan