Peddi Box Office Collections: ‘పెద్ది’ రూ.135.36 కోట్లు.. ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లపై మళ్లీ మొదలైన చర్చ
Peddi Box Office Collections రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ డే వసూళ్లు ప్రకటించిన మేకర్స్.. సోషల్ మీడియాలో ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లను ప్రస్తావిస్తున్న నెటిజన్లు ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, జూన్ 05, 2026: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం *‘పెద్ది’* బాక్సాఫీస్ వద్ద ఘనంగా ఆరంభమైంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా *రూ.135.36 కోట్ల గ్రాస్ కలెక్షన్లు* సాధించినట్లు చిత్ర…
