Online Games Addiction: ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పడంతో తల్లిదండ్రులపై కత్తితో దాడి.. కర్ణాటకలో విషాదం

Online Games Addiction 16 ఏళ్ల బాలుడి దారుణం.. తండ్రి, సోదరి మృతి.. తల్లి, బాలుడు ఆసుపత్రిలో చికిత్స ది డిజిటల్ బ్రీఫ్  బెంగళూరు/కొప్పళ, జూన్ 08, 2026: ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు 16 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులు, సోదరిపై కత్తితో దాడి చేయగా, ఈ ఘటనలో తండ్రి, సోదరి మృతి చెందారు. అనంతరం బాలుడు తానూ గొంతు కోసుకుని…

Online Games Addiction