KTR Fires on Revanth Reddy: మెట్రో రెండో దశపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. “రేవంత్ అసమర్థత వల్లే కేంద్రం అనుమతి ఇవ్వలేదు”

Hyderabad Metro Phase 2 హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై రాజకీయ రగడ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 15, 2026: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (Metro Phase-2) ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఇంకా ఆమోదం లభించకపోవడంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మెట్రో రెండో దశకు…

Hyderabad Metro Phase 2