Anil Ravipudi New Movie: వెంకటేష్-కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి సినిమా.. రేపు ఘనంగా ప్రారంభం

Anil Ravipudi New Movie పూజా కార్యక్రమాలతో లాంచ్ కానున్న క్రేజీ మల్టీస్టారర్.. సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్స్ సంయుక్త నిర్మాణం ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 17, 2026: టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం రేపు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ…

Anil Ravipudi New Movie