Nagabandham Movie: దేశవ్యాప్తంగా ‘నాగబంధం’ అడ్వెంచర్ టూర్.. జూలై 3న గ్రాండ్ రిలీజ్

Nagabandham Movie హైదరాబాద్ ట్రైలర్ లాంచ్‌తో ప్రారంభం కానున్న ప్రమోషనల్ టూర్.. తిరువనంతపురం నేలమాళిగల రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన అడ్వెంచర్ థ్రిల్లర్ ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 06, 2026: టాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ *‘నాగబంధం’* విడుదలకు సిద్ధమవుతోంది. విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, నభా నటేష్, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని…

Nagabandham Movie