Uttarakhand Mystery Death: హనీమూన్ ట్రిప్‌లో నవవధువు మృతి.. ఉత్తరాఖండ్‌లో ఏపీ యువతి డెత్ మిస్టరీ

Uttarakhand Mystery Death విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి.. హోటల్ గదిలో రక్తపు మరకలు, ఫోరెన్సిక్ దర్యాప్తు ది డిజిటల్ బ్రీఫ్  డెహ్రాడూన్/విశాఖపట్నం, జూన్ 17, 2026: హనీమూన్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ నవవధువు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల రాధా గాయత్రి అనే యువతి హోటల్ గదిలో మృతదేహంగా కనిపించడంతో ఈ ఘటన ప్రస్తుతం మిస్టరీగా…

Uttarakhand Mystery Death