Telangana Rains: తెలంగాణను ముంచెత్తిన వరుణుడు.. హైదరాబాద్‌లో కుండపోత, ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్

Telangana Rains గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌లో స్తంభించిన రాకపోకలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అప్రమత్తం ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 09, 2026: తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని గంటలుగా కురుస్తున్న వర్షాలతో రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం నగరంలోని ప్రధాన రహదారులను జలమయం చేయగా, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్…

Telangana Rains