Mobile Phone Tragedy: కొత్త మొబైల్ కొనివ్వలేదని మనస్తాపం.. యువతి ఆత్మహత్య, మహబూబాబాద్‌లో విషాదం
Mahabubabad News తండ్రి వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తీవ్ర మనస్తాపం.. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన 22 ఏళ్ల యువతి ది డిజిటల్ బ్రీఫ్ మహబూబాబాద్, జూన్ 09, 2026: మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని తండ్రిని కోరిన ఓ యువతి, ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రస్తుతం డబ్బులు లేవని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం….
