Vizag Steel Plant Accident: బాధితులకు భారీ పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు
Vizag Steel Plant Accident క్షతగాత్రులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ది డిజిటల్ బ్రీఫ్ విశాఖపట్నం, జూన్ 09, 2026: విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు *రూ.25 లక్షల చొప్పున…
